Crime - క్రైమ్

Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Crime - క్రైమ్ 

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్ వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు. ఫోన్ ట్యాపింగ్ ను BRS రాజకీయంగా వాడుకోలేదని ప్లేటు ఫిరాయించాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్ గతంలో BRS ఫోన్...
Read More...
National - జాతీయం   Crime - క్రైమ్ 

Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య

Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య వామ్మో.. ఇట్ల తయారయ్యిరేందే  మీరంతా..! భర్త నాలుకను కొరికి మింగిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్..!! ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.. చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారి.. ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి.. వీటికితోడు వివాహేతర సంబంధాలతో భార్య.. భర్తను కడతేర్చడం.. లేదా.. భర్త భార్యను భర్తను చంపడం లాంటి...
Read More...
National - జాతీయం   Crime - క్రైమ్ 

Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 

Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు  కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు  విద్యార్ధినిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన ఉపాధ్యాయులు ఆ వీడియో చూపిస్తూ విద్యార్థినిని వేధించిన వారి స్నేహితుడు  వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు కర్ణాటక జిల్లా ముడుబిదిరె గ్రామానికి చెందిన ఒక కళాశాలలో చదువుతున్న విద్యార్థిని(19)తో సబ్జెక్టులో డౌట్లు తీరుస్తానని చెప్పి పరిచయం పెంచుకున్న ఉపాధ్యాయుడు నరేంద్ర  కాలేజీ పని...
Read More...
Telangana-తెలంగాణ   Crime - క్రైమ్ 

Kodi Panchayathi : కోడి కాళ్లు విరగొట్టినోడి పై అటెంప్ట్ మర్డర్ కేస్ ?

Kodi Panchayathi : కోడి కాళ్లు విరగొట్టినోడి పై అటెంప్ట్ మర్డర్ కేస్ ? కోడి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది నల్లగొండ జిల్లా..నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది. ఆ కోడి ప్రతిరోజు ఆరు బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివాము వద్ద గింజలు తినేది. అయితే తన గడ్డివాములో...
Read More...
Telangana-తెలంగాణ   Crime - క్రైమ్ 

ACB Rides : 8000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా పట్టుబడ్డ టాక్స్ ఆఫీసర్ సుధ

ACB Rides : 8000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా పట్టుబడ్డ టాక్స్ ఆఫీసర్ సుధ మాదాపూర్‌లో రూ. 8,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ అరెస్ట్ హైదరాబాద్ - ప్రభాత సూర్యడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ. 8,000 లంచం తీసుకుంటూ మాదాపూర్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ ఎం. సుధా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్...
Read More...
Telangana-తెలంగాణ   Crime - క్రైమ్ 

EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ

EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ.. అలాంటి వారికి నిద్రలేని రాత్రులే..! హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వ్యవస్థ'ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఈగల్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలుంటాయని...
Read More...
Telangana-తెలంగాణ   Real Estate - రియల్ ఎస్టేట్   Crime - క్రైమ్ 

Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం

Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం రియల్ ఎస్టేట్ మోసం బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్ల లూఠీ ! హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు రియల్ ఎస్టేట్‌లో మోసగాళ్లు ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నా..మోసపోయేవారు ఉంటూనే ఉన్నారు. ప్రీలాంచ్ పేరుతో ఇప్పటి వరకూ దోచుకున్నారు. ఆ దోపిడీ సాగుతూండగానే బై బ్యాక్ పేరుతోనూ పెద్ద ఎత్తున దోచుకున్న వైనం బయటపడింది. హైదరాబాద్‌లోని...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Crime - క్రైమ్ 

Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి గత కొంతకాలంగా మృతుడు గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యే ఐలయ్య అక్రమ సంబంధం ఉందని బిఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ప్రచారం
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Crime - క్రైమ్ 

AP liquor scam : స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా

AP liquor scam : స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా.... అమరావతి  — ప్రభాత సూర్యుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తోన్న విషయాలు నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి. ఇప్పటికే స్కామ్ నగదుతో జగన్ సన్నిహితులు 1000 కోట్లతో బెంగళూరులో...
Read More...
Telangana-తెలంగాణ   Crime - క్రైమ్ 

City Crime: క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి

City Crime: క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు  మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళ్లిన ఓ ఏజెంట్ పై కుక్కని వదిలిన యజమాని జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు కట్టాల్సిన ఉంది.. అయితే...
Read More...
National - జాతీయం   Crime - క్రైమ్  District News - జిల్లా వార్తలు  Gossips - ముచ్చట్లు 

Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు

Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్‌ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు కొరికేస్తా..అంటూ భార్యను పొగిడేవాడు ఒక భర్త. చివరకు అన్నంత పని చేసాడు. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని...
Read More...