Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు
విద్యార్ధినిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన ఉపాధ్యాయులు

కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు
- విద్యార్ధినిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన ఉపాధ్యాయులు
- ఆ వీడియో చూపిస్తూ విద్యార్థినిని వేధించిన వారి స్నేహితుడు
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు
కర్ణాటక జిల్లా ముడుబిదిరె గ్రామానికి చెందిన ఒక కళాశాలలో చదువుతున్న విద్యార్థిని(19)తో సబ్జెక్టులో డౌట్లు తీరుస్తానని చెప్పి పరిచయం పెంచుకున్న ఉపాధ్యాయుడు నరేంద్ర
కాలేజీ పని మీద బెంగుళూరు వెళ్తున్నామని విద్యార్థినిని కూడా తమతో తీసుకెళ్లిన నరేంద్ర మరియు ఇంకొక ఉపాధ్యాయుడు సందీప్
బెంగుళూరులో వారి స్నేహితుడు అనూప్ తో కలిసి ఒకే గదిలో ఉండగా, ఇదే మంచి సమయమని విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన నరేంద్ర
తరువాత గదిలోకి వచ్చి, నరేంద్ర చేసిందంతా వీడియో తీశానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ మరొక ఉపాధ్యాయుడు సందీప్
తరువాత గదిలోకి వచ్చి నరేంద్ర, సందీప్ చేసిందంతా వీడియో తీశానని, జీవచ్ఛవంలా పడి ఉన్న విద్యార్ధినిపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డ వారి స్నేహితుడు అనూప్
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు