UP CM Adityanath : అరుదైన రికార్డ్ సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

అరుదైన రికార్డ్ సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు సీఎంగా కొనసాగుతూ, గోవింద్ వల్లభ్ పంత్ (8 ఏళ్లు 127 రోజులు) రికార్డును అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. మార్చి 19, 2017న మొదట సీఎంగా ప్రమాణ స్వీకరించిన యోగి, వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు.
Views: 102
Related Posts
Latest News
26 Aug 2025 20:20:19
నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి చైతన్యపురి నారాయణ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ...