Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి

అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ  - ఆనందోత్సాహాలతో విద్యార్థిని తల్లిదండ్రులు 

On
Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి

నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి

  • చైతన్యపురి నారాయణ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు 
  • అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ
  • ఆనందోత్సాహాలతో విద్యార్థిని తల్లిదండ్రులు 

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు 

చైతన్యపురి నారాయణ జూనియర్ కాలేజీలో ఫిషెర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుమారి షర్మిల భార్గవి ప్రత్యేకత చాటుకుంది. ఫ్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా షర్మిల భార్గవి చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. WhatsApp Image 2025-08-26 at 8.07.22 PM (1)షర్మిల భార్గవి ఇచ్చిన నృత్య ప్రదర్శన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికే ప్రత్యక ఆకర్షణగా నిలిచింది. అద్భుత నృత్య ప్రదర్శనకు కుమారి షర్మిల భార్గవిపై వీక్షకులు ప్రశంసలు కురిపించారు. దీంతో షర్మిల భార్గవి తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో మునిగితేలారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ.. చిన్ననాటి నుండే నృత్యం పట్ల ఆసక్తిగా ఉండేదని, చదువులో కూడా ముందుండే తమ కూతురి ఈ అద్భుత ప్రదర్శన అందరి మన్ననలు పొందడం చాల ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 

Click Here to Read More👉 Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి

Views: 40

Latest News

Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి
నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి చైతన్యపురి నారాయణ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు  అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ...
79th Indipendent : ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్