CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకన్న గౌడ్

On
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

  • తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకన్న గౌడ్

రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు 

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమని, పేద ప్రజలకు ఆర్థిక అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకన్న గౌడ్ పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పల్లె వెంకన్న గౌడ్ చొరవతో, టీపీసీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ సహకారంతో హయత్ నగర్ కు చెందిన పి.శ్రీనివాస్ గౌడ్ కు  మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం పల్లె వెంకన్న గౌడ్ అందజేశారు. ఆపదలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవిని లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Click Here to Read More👉 Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి

Views: 3
Tags:

Latest News

Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు  రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) కె....
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్
Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య