Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్

గతంలో BRS ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, KCR తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడని ఫిర్యాదు

On
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్

వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు

అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు. ఫోన్ ట్యాపింగ్ ను BRS రాజకీయంగా వాడుకోలేదని ప్లేటు ఫిరాయించాడు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్

Click Here to Read More👉 MLC Kavitha : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి 

గతంలో BRS ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, KCR తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడని ఫిర్యాదు 

Click Here to Read More👉 Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు

ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై పంజాగుట్ట లో నమోదు అయిన FIR 

Click Here to Read More👉 MPTC Elections : మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే

పంజాగుట్ట లో నమోదైన FIR పై RS ప్రవీణ్ కుమార్ నుండి వాంగ్మూలం తీసుకున్న సిట్ 

ఆపిల్ మొబైల్ కి అలర్ట్ మెసేజ్ రావడం తో గతంలో ఫిర్యాదు చేశానని తెలిపిన ప్రవీణ్ కుమార్ 

BRS కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చిన Rs ప్రవీణ్ కుమార్Screenshot 2025-07-28 223126

అప్పటి ఫిర్యాదు పై వాంగ్మూలం ఇవ్వమంటే , సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన RS ప్రవీణ్ కుమార్ 

సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు , తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నట్లు సిట్ కి ఫిర్యాదు 

డార్క్ వెబ్ సైట్ లో టూల్స్ ఉపయోగించి ప్రయివేటు వ్యక్తుల తో ఫోన్ ట్యాప్ చేయిస్తున్నట్లు ఫిర్యాదు 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ను పావుగా వాడుకుంటుందని ప్రభుత్వం పై విమర్శలు చేసారు.

Views: 5

Latest News

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్ Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు....
Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య
Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు
Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు