Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు

నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు కొరికేస్తా

On
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు

భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు

పశ్చిమ బెంగాల్‌ - ప్రభాత సూర్యుడు

నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు కొరికేస్తా..అంటూ భార్యను పొగిడేవాడు ఒక భర్త. చివరకు అన్నంత పని చేసాడు. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్‌ షేక్‌తో కలిసి మధు ఖాతూన్‌ అనే మహిళ నివసిస్తోంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్‌ షేక్‌ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధు ఖాతూన్‌ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపుర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన మధుఖాతూన్‌.. భర్తపై ఫిర్యాదు చేసింది. ‘‘అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడు’’ అని అందులో పేర్కొంది.

Views: 155

Latest News

Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్‌ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు...
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు
Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*