Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*

On
Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*

ఇంచార్జ్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరింస్తున్న సింగిరెడ్డి రవీందర్ రెడ్డి

*తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*

తుర్క యంజాల్ - ప్రభాత సూర్యుడు 

తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు రావడంతో శుక్రవారం ఆయన భాద్యతలు స్వీకరించారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో గ్రేడ్ - 2 కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ అదనపు భాద్యతలు చేపట్టారు.WhatsApp Image 2025-04-25 at 6.37.23 PM ఇదే మున్సిపాలిటీలో కమిషనర్ గా విధులు నిర్వహించిన అమరేందర్ రెడ్డి సెలవులపై వెళ్లడంతో రవీందర్ రెడ్డికి ఇంచార్జ్ భాద్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల, తాజా మాజీ ప్రజాప్రతినిధుల సమన్వయంతో తుర్క యంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. WhatsApp Image 2025-04-25 at 6.37.22 PM

Views: 27

Latest News

Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్‌ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు...
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు
Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*