Suryapet News Update : రాత్రి వేళల్లో గేదెలను రోడ్డపైకి వదిలితే కఠిక చర్యలు
చిలుకూరు మండల ప్రజలకు పోలీసుల హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు, మూగజీవాలు
చిలుకూరు మండల ప్రజలకు పోలీసుల హెచ్చరిక
చిలుకూరు - ప్రభాత సూర్యుడు
గత కొంతకాలం నుండి హుజూర్నగర్ నుండి కోదాడ వరకు ఉన్న NH167 రోడ్డు మీదికి రాత్రి సమయంలో గేదెలు అకస్మాత్తుగా రావడం వలన రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు పట్టి గేదెలకు గుద్దుకోవడం వలన ప్రమాదాలు జరిగే అట్టి గేదెలు, మనుషులు చనిపోవడం జరుగుతుంది.మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చిలుకూరు మండల పోలీస్ అధికారి
కావున చిలుకూరు మండల ప్రజలకు తెలియజేయునది మీ యొక్క గేదెలను మీరే దగ్గరుండి మేపుకొని ఇళ్లలో కట్టేసుకో గలరు. అవి రోడ్డుమీదికి రాకుండా జాగ్రత్త పడగలరు. మీ గేదెలు రోడ్డు మీదికి రావడం వలన ఎలాంటి ప్రమాదం జరిగినా మీపై చట్ట పరమైన చర్య తీసుకోబడుతుంది.
Views: 73
Latest News
08 Jun 2025 08:24:17
నూతనంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి