Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోరు తప్పనిసరి

రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోరు తప్పనిసరి!
తెలంగాణ - ప్రభాత సూర్యుడు
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సిబిల్ స్కోరు తప్పనిసరి కానుంది. గతంలో ఏవైనా లోన్లు తీసుకొని కట్టనివారు అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా 40 శాతం అప్లికేషన్లు రిజక్ట్ అయ్యే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం కోసం 16.25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Views: 101
Latest News
05 May 2025 11:16:39
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు...