Pedda Ambarpet : పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు

On
Pedda Ambarpet : పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు

మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డికి పుష్పగుఛ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నపెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు

పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు 

అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు 

పదోన్నతి పొందిన పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో  గ్రేడ్ - 3 కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సింగిరెడ్డి రవీందర్ రెడ్డి గ్రేడ్ - 2 కమిషనర్ గా పదోన్నతి పొందారు. అదేవిధంగా తుర్క యాంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా అదనపు భాద్యతలు చేపట్టిన  సందర్భంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు.Screenshot 2025-04-25 175325 అదేవిధంగా గత కొన్ని రోజులుగా సెలవులపై వెళ్లిన మున్సిపాలిటీ డీఈ శివానందం తిరిగి విధులకు హజరైన సందర్భంగా పండుగల రాజు జయశ్రీ ఆయనకు స్వాగతం పలికారు. Screenshot 2025-04-25 175224

Views: 12

Latest News

Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్‌ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు...
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు
Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*