Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి
ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి సైబర్ క్రైమ్ కు బదిలీ

అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి సైబర్ క్రైమ్ కు బదిలీకాగా, సైబర్ క్రైమ్ లో విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ ఆదేశాలతో అబ్దుల్లాపూర్ మెట్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం అశోక్ రెడ్డి భాద్యతలు స్వీకరించారు. మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.
Views: 114
Latest News
05 May 2025 11:16:39
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు...