City Crime: క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి

క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళ్లిన ఓ ఏజెంట్ పై కుక్కని వదిలిన యజమాని
జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు కట్టాల్సిన ఉంది.. అయితే రికవరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ సత్య నారాయణపై కుక్కను వదలడంతో ఒక్కసారిగా మీద పడి కరిచిన కుక్క
గాయాల పాలైన బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Views: 73
Latest News
20 May 2025 12:11:50
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు ఎమ్మెల్యే అనుచరులమంటూ కబ్జాలకు పాల్పడితే సహించం ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక నిఘా మండల పరిధిలోని ప్రభుత్వ భూములను...