Kavitha Liquor Scam : ఈడీ సైలెంట్ ఆపరేషన్.. లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు స్టార్ట్

On
Kavitha Liquor Scam : ఈడీ సైలెంట్ ఆపరేషన్.. లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు స్టార్ట్

లిక్కర్ స్కాంలో ఈడీ సైలెంట్ ఆపరేషన్ !

న్యూ ఢిల్లీ - ప్రభాత సూర్యుడు

లిక్కర్ స్కామ్‌లో ఈడీ సైలెంటుగా పని చేసుకుంటూ పోతోంది. డబ్బులు వందలు, వేల కోట్ల రూటింగ్ జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు సిట్ నుంచి రావడంతో ఆ దిశగా వివరాలు , ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే డిస్టిలరీల యజమానులను పిలిచి .. వాటిని కన్ఫర్మ్ చేసుకుంటోంది. లంచాలు ఇచ్చారని వారిపై పెద్దగా చర్యలు ఉండవని.. నిక్కచ్చిగా నిజాలు చెప్పి, ఆధారాలు ఇస్తే.. అసలు దొంగల్ని మాత్రం పట్టుకుంటామన్న భరోసా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో వారంతా అసలు నిజాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

Click Here to Read More👉 Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్

మద్యం స్కాంలో డిస్టిలరీల నుంచి దోచేసిన దోపిడీతో పాటు టాక్స్‌లు కట్టకుండా అమ్మిన మద్యం, లెక్కల్లోకి రాని అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున మూటకట్టారు. వాటన్నింటినీ వివిధ రకాలుగా వైట్ చేశారు. ఆ మార్గాలన్నింటినీ ఈడీ గుర్తించింది. అన్నీ రహస్యంగా చేశామని అనుకుంటున్నారు కానీ అంతా బహిరంగంగా జరిగింది. డబ్బులు చిన్న మొత్తంలో కాదు వందల కోట్లలో లావాదేవీలు జరిగాయి కాబట్టి దొరికిపోవడం సులువుగా మారుతోంది.

Click Here to Read More👉 Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 

ఇప్పటికే లిక్కర్ స్కాంలో కీలక ఆధారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అప్రూవర్లుగా మారుతున్నారు. అసలు నిజాలు చెబుతున్నారు. ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే మిగిలి ఉంది. ఈడీ ఆ పని చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పెద్ద ఎత్తున ఆస్తులను ఎటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ చర్యలు ప్రారంభిస్తే లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Click Here to Read More👉 UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

Views: 37

Latest News

Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్ Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్    ఎమ్మెల్యే తీరుకు కాంగ్రెస్ కార్యకర్తల ఝలక్ మూకుమ్మడిగా కమలం గూటికి కాంగ్రెస్ శ్రేణులు  అచ్చంపేట్ - ప్రభాత సూర్యుడు  నాగర్...
Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్
Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్