Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు
మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు

మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు ఫైళ్లను తనిఖీ చేశారు. అనంతరం విజిలెన్స్ అధికారులు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను, పార్కులను పరిశీలించినట్లు తెలుస్తోంది.
Click Here to Read More👉 Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
తనిఖీల్లో భాగంగా యంజల్ మున్సిపల్ కార్యాలయం వద్ద విజిలెన్స్ అధికారులు
Click Here to Read More👉 Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం
గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీ అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చర్చనీయాంశంగా మారింది.
Click Here to Read More👉 CM Revanth Reddy : తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయండి
Views: 156
Latest News
28 Jul 2025 22:32:15
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు....