Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం
త్వరలో ఇందిరమ్మ క్యాంటిన్లు

ఇందిరమ్మ క్యాంటిన్లు ఏర్పాటు చేయనన్న జిహెచ్ యంసి
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలు, సామాన్యులకు ఆహారం అందించేందుకు GHMC ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం కొత్త కంటైనర్లు ఏర్పాటు చేస్తోంది. 139 ప్రాంతాల్లో రూ.11.43 కోట్లతో కంటనైనర్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యాంటీన్లలో లంచ్‌తో పాటు త్వరలో రూ.5కే అల్పాహారం అందించనుంది. ఒక్కో టిఫిన్ తయారీకి రూ. 19 ఖర్చవుతుందని అంచనా వేయగా, లబ్ధిదారుడి నుంచి రూ. 5 వసూలు చేసి, మిగిలిన రూ. 14ను GHMC సబ్సిడీగా భరించనుంది.
Click Here to Read More👉 Lashkar Bonalu : నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు
Views: 49
Latest News
10 Jul 2025 21:56:01
ఇందిరమ్మ క్యాంటిన్లు ఏర్పాటు చేయనన్న జిహెచ్ యంసి హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలు, సామాన్యులకు ఆహారం అందించేందుకు GHMC ఇందిరమ్మ క్యాంటీన్లను...