MPTC Elections : మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే

పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్ జారీ

On
MPTC Elections : మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే

మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే !

  • పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్ జారీ

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) డీలిమిటేషన్ కు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన.. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలతో కూడిన సర్క్యులర్ ను​ జారీ చేశారు. కొన్ని గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలో విలీనం కావడం, ఇతర పంచాయతీలలో కలపడంతో ఈ పునర్వ్యవస్థీకరణ అవసరమైంది.

Click Here to Read More👉 No Traffic Rules : మేము రూల్స్ పెడతాం..పాటించం..!

తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) చట్టం ప్రతీ మండల ప్రజా పరిషత్‌లో కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండాలని చెబుతోంది. ఇందులో భాగంగా ప్రభావిత ఎంపీటీసీలను కొత్త ఎంపీటీసీలుగా క్రమబద్ధీకరించడం లేదా సమీపంలోని ఎంపీటీసీలలో విలీనం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్.. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

Click Here to Read More👉 Lok Sabha : అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 20 శాతం పెంపు

ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్
ముసాయిదా ప్రచురణ: 08.07.2025
అభ్యంతరాల స్వీకరణ:
08.07.2025 నుంచి 09.07.2025
అభ్యంతరాల పరిష్కారం:
10.07.2025 నుంచి 11.07.2025
తుది ప్రచురణ: 12.07.2025.

Click Here to Read More👉 CM Revanth Reddy : తెలంగాణ‌కు కేటాయించిన యూరియా స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయండి

Views: 2

Latest News

Adhinetri Work Shop : త్వరలో అధినేత్రి వర్క్ షాప్ Adhinetri Work Shop : త్వరలో అధినేత్రి వర్క్ షాప్
త్వరలో అధినేత్రి వర్క్ షాప్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో...
TTD Updates : టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు  సస్పెన్షన్ 
MPTC Elections : మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే
CM Revanth Reddy : తెలంగాణ‌కు కేటాయించిన యూరియా స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయండి
ACB Rides : 8000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా పట్టుబడ్డ టాక్స్ ఆఫీసర్ సుధ
TG Assembly: బసవ పున్నయ్యకు ప్రభాత సూర్యుడు శుభాకాంక్షలు
EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ