TG Assembly: బసవ పున్నయ్యకు ప్రభాత సూర్యుడు శుభాకాంక్షలు

తెలంగాణ అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యులుగా నియమితులైన బసవ పున్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభాత సూర్యుడు దినపత్రిక చైర్మన్ & ఎడిటర్ చెరుకు ఉపేందర్ గౌడ్
బసవ పున్నయ్యకు ప్రభాత సూర్యుడు శుభాకాంక్షలు
హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు
తెలంగాణ అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యుడిగా నియమితులైన నవ తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్యను ప్రభాత సూర్యుడు దినపత్రిక ఎడిటర్ చెరుకు ఉపేందర్ గౌడ్, నేటి ప్రబాత సూర్య యండి పోలగోని రాజేష్ గౌడ్ లు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Click Here to Read More👉 Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం
Views: 81
Tags:
Related Posts
Latest News
05 Jul 2025 16:01:31
తెలంగాణ అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యులుగా నియమితులైన బసవ పున్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభాత సూర్యుడు దినపత్రిక చైర్మన్ & ఎడిటర్ చెరుకు ఉపేందర్ గౌడ్...