Adhinetri Work Shop : త్వరలో అధినేత్రి వర్క్ షాప్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

త్వరలో అధినేత్రి వర్క్ షాప్
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ లో అధినేత్రి వర్క్ షాప్ నిర్వహించబోతున్నాం.
Click Here to Read More👉 Sefety In Private Schools : ప్రైవేటు బడుల్లో విద్యార్థులు భద్రమేనా..?
చట్ట సభలలో మహిళలకు సీట్లు పెరుగబోతున్న సందర్భంగా కింది స్థాయి నుంచి మహిళ నాయకులకు నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి వారిని ఒక గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమమే అధినేత్రి.
Click Here to Read More👉 No Traffic Rules : మేము రూల్స్ పెడతాం..పాటించం..!
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ లో అధినేత్రి వర్క్ షాప్ ను నిర్వహించనున్నాం అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Click Here to Read More👉 Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం
Views: 14
Related Posts
Latest News
08 Jul 2025 22:49:29
త్వరలో అధినేత్రి వర్క్ షాప్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో...