MLC Kavitha : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి
తీన్మార్ మల్లన్న గన్మెన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులుకు తీవ్రం గాయాలు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి
హైదరాబాదులోని మేడిపల్లి లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి
దాడి సమయంలో కార్యాలయంలోనే ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Click Here to Read More👉 Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మల్లన్న పై దాడి చేసేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు
Click Here to Read More👉 EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ
గాల్లోకి 5 రౌండ్లు గన్ ఫైర్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గన్మెన్..
Click Here to Read More👉 Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం
జాగృతి కార్యకర్తల దాడిలో ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్న జాగృతి కార్యకర్తలు.
బీసీ రిజర్వేషన్లపై సపోర్టుగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.
కవితకు బీసీలకు ఏం సంబంధం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న గన్మెన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం
Views: 192