Patancheru Resident dies in Renigunta road accident : పటాన్ చెరువు కు చెందిన సందీప్ షా రోడ్ ప్రమాదంలో మృతి

రేణిగుంట... తిరుపతి జిల్లా.
ప్రభాత సూర్యుడు
ప్రవేట్ బస్సును ఢీకొన్న కారు.
Click Here to Read More👉 Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500
భార్యాభర్త అక్కడకక్కడేమృతి.
Click Here to Read More👉 Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు
రేణిగుంట -కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ఘటన.
Click Here to Read More👉 Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం
హైదరాబాద్ లోని పటాన్ చెరువు కు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40)గా పోలీసులు గుర్తింపు.
తిరుమల శ్రీవారి దర్శించుకుని హైదరాబాద్ పోతుండగా ప్రమాదం.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి.....
మృతదేహాలను తరలించే పనిలో రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి.
Views: 360
Latest News
28 Jul 2025 22:32:15
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు....