Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో వీడో మరో హర్షద్ మెహతా..!

తీగ లాగితే డొంక కదిలి నట్లు.. దిమ్మ తిరిగే నిజాలు.. హర్ష సాయి 500 కోట్ల బిగ్ డీల్

On
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో వీడో మరో హర్షద్ మెహతా..!

Shocking facts.. Harsha Sai's 500 crore big deal scam

బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారా 500 కోట్లు లూటీ చేస్తున్నసెలబ్రిటీస్‌ !

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

పోలీస్‌ డిపార్ట్మెంట్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ని ప్రమోట్‌ చేస్తున్న సెలెబ్రిటీలపై చాలా తీవ్రమైన యాక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే హర్ష సా, బన్నీ సన్నీ యాదవ్‌ వంటి వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. త్వరలోనే యాంకర్‌ శ్యామల, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ విష్ణు ప్రియ, టేస్టీ తేజ వంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసారు. వీరితో పాటు రీతూ చౌదరి, కిరణ్‌ గౌడ్‌, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, ఇలా మొత్తం విూద 11 మంది టాప్‌ సెలబ్రిటీస్‌ పై కేసులు నమోదు చేసారు.

Click Here to Read More👉 Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి

https://youtu.be/tiHGXaGDLrU

Click Here to Read More👉 Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు

వీరిపై త్వరలోనే కఠినమైన యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉంది. చిన్న పిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మహమ్మారి యాప్స్‌ ని ప్రమోట్‌ చేయడం చాలా తప్పు కదా, సెలెబ్రిటీస్‌ తప్పు అని తెలిసి కూడా ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారు అంటే, అందుకు కారణం డబ్బు. ఒక సినిమా లేదా ఒక సీరియల్‌ చేస్తే వీళ్లకు ఎన్ని కోట్లు వస్తాయో తెలియదు కానీ, బెట్టింగ్‌ యాప్స్‌ కి ప్రమోట్‌ చేస్తే 500 కోట్ల రూపాయిల వరకు సంపాదించుకోవచ్చు అట. హర్ష సాయి అలా 500 కోట్ల రూపాయిల డీల్‌ ని రీసెంట్‌ గానే కుదురించుకున్నాడట.Screenshot 2025-03-18 215542 ఇతనికి యూట్యూబ్‌ లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆ రేంజ్‌ లో రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేయకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి?, ఇవన్నీ పోలీస్‌ డిపార్ట్మెంట్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే యాక్షన్‌ తీసుకోవడం మొదలు పెట్టారు. కేసు ఇలా నమోదు అయ్యింది, అలా ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ రీతూ చౌదరి ‘చసే నో టూ బెట్టింగ్‌ యాప్స్‌’ అంటూ ఒక వీడియో ని చేసి అప్లోడ్‌ చేసింది. ముందు నుండే ఇలాంటి క్యాంపైన్స్‌ ఎందుకు రన్‌ చేయలేదు?, దెబ్బ పడితే కానీ నొప్పి తెలియలేదు అన్నమాట. ఇప్పుడు దీనిపై ఫుల్‌ నెగటివ్‌ క్యాంపైన్‌ నడుస్తుంది కాబట్టి, ఎవ్వరూ చేయడం లేదు, భవిష్యత్తులో వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బెట్టింగ్‌ యాప్స్‌ ని ప్రమోట్‌ చేయరని గ్యారంటీ ఏమిటి. డబ్బు మనిషి చేత ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

Click Here to Read More👉 Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 

Views: 112

Latest News

Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్ Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్    ఎమ్మెల్యే తీరుకు కాంగ్రెస్ కార్యకర్తల ఝలక్ మూకుమ్మడిగా కమలం గూటికి కాంగ్రెస్ శ్రేణులు  అచ్చంపేట్ - ప్రభాత సూర్యుడు  నాగర్...
Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్
Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్