IftarTime : మహమ్మద్‌ షమీ పవిత్ర రంజాన్‌ మాసాన్ని తూట్లు పొడుస్తున్నాడు

మహమ్మద్‌ షమీ ఎనర్జీ డ్రిరక్‌ తాగుతున్న వీడియో వైరల్‌

On
IftarTime : మహమ్మద్‌ షమీ పవిత్ర రంజాన్‌ మాసాన్ని తూట్లు పొడుస్తున్నాడు

షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు 

- క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు

స్పోర్ట్స్ డెస్క్ - ప్రభాత సూర్యుడు

చాంపియన్స్‌ ట్రోఫిలో ఆడుతున్న భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా మహమ్మద్‌ షమీపై కొంత మంది చేస్తునన విమర్శలు మంచిదని కాదని ముస్లిం మత పెద్దలు అంటున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో  మహమ్మద్‌ షమీ ఎనర్జీ డ్రిరక్‌ తాగుతున్న వీడియో  వైరల్‌గా మారింది. ప్రస్తుతం రంజాన్‌ మాసం నడుస్తోందని ముస్లింలు అందరూ రోజా ఉపవాసాలు పాటించాలని భావిస్తున్నారు. కనీసం మంచి నీళ్లు కూడా తాగరని అంటున్నారు. ఈ నిబంధనను షమీ ఉల్లంఘించాడని కొంత మంది మత పెద్దలు ఆరోపణలుచేస్తున్నారు.  క్రీడాకారులు మైదానంలో ఆడుతున్నపుడు గ్లూకోజ్‌ వాటర్‌ లేదా మరేదైనా డ్రింక్స్‌ తాగుతారు. బాడీ అలసిపోకుండా ఉండేందుకు ఎనర్జీ కోసం ఇలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఆట ఆడుతున్నపుడు దాహం వేసినా ఎనర్జీ డ్రింక్‌ తాగకపోతే అది డీహైడ్రేషన్‌కు గురై కళ్లు తిరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే క్రీడాకారులు మైదానంలో కాస్త బ్రేక్‌ తీసుకుని మరీ డ్రింక్స్‌ తాగుతారు. అందుకే షమీ తప్పేమీ చేయలేదని.. చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.  పవిత్ర మాసంలో ఉపవాసాలు ఉండాలి కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి.. మినహాయింపును ఇస్లాం ఇచ్చిందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధి తెలిపారు.  షమీని నిందించడం కరెక్ట్‌ కాదని అత్యధిక మంది ముస్లిం మత పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్‌ ఆటగాళ్లు అందరూ  అదే పని చేస్తున్నారన్న సంగతిని గుర్తించాలని అంటున్నారు. షమీపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారెవరికీ ఇస్లాంపై సరిగ్గా అవగాహన లేదని ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగాషమపై కొందరు చేసిన విమర్శలు అసూయతోనే చేశారని అంటున్నారు.

Views: 13

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు