Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా విడుదల టైంలో సినిమా థియేటర్లు బంద్ కు ఆదేశించింది ఎవరు ?

అధికారంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోతున్నారా..?

On
Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా విడుదల టైంలో సినిమా థియేటర్లు బంద్ కు ఆదేశించింది ఎవరు ?

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..!

  • తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

మూవీ డెస్క్ – ప్రభాత సూర్యుడు

డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోతున్నారని సినీ ప్రపంచంలో విమర్శలు బాహాటగానే వినిపిస్తున్నాయి. జూన్ ఒకటో తారీకు నుంచి సినిమా థియేటర్లు బంధు వెనుక ఉన్నదెవరు అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ గా హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల యాజమాన్యం బంధు చేయడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలు స్కూల్లో పనిలో పడ్డారు ఏపీ మంత్రి. 

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లుcr-20250518tn6829d12b48d12

హాజరైన నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు

అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పిన ఎగ్జిబిటర్లు

పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం..

Views: 110
Tags:

Related Posts

Latest News

BJP Rajasingh : 11 సంవత్సరాల శ్రమకు దక్కిన గొప్ప గౌరవం BJP Rajasingh : 11 సంవత్సరాల శ్రమకు దక్కిన గొప్ప గౌరవం
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై...
Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం
CEO : ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
Kodi Panchayathi : కోడి కాళ్లు విరగొట్టినోడి పై అటెంప్ట్ మర్డర్ కేస్ ?
Adhinetri Work Shop : త్వరలో అధినేత్రి వర్క్ షాప్
TTD Updates : టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు  సస్పెన్షన్ 
MPTC Elections : మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే