Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా విడుదల టైంలో సినిమా థియేటర్లు బంద్ కు ఆదేశించింది ఎవరు ?
అధికారంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోతున్నారా..?

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..!
- తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం
మూవీ డెస్క్ – ప్రభాత సూర్యుడు
డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోతున్నారని సినీ ప్రపంచంలో విమర్శలు బాహాటగానే వినిపిస్తున్నాయి. జూన్ ఒకటో తారీకు నుంచి సినిమా థియేటర్లు బంధు వెనుక ఉన్నదెవరు అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ గా హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల యాజమాన్యం బంధు చేయడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలు స్కూల్లో పనిలో పడ్డారు ఏపీ మంత్రి.
జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు
హాజరైన నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు
అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పిన ఎగ్జిబిటర్లు
పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం..