Category
BJP Party

Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్

Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్ అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్    ఎమ్మెల్యే తీరుకు కాంగ్రెస్ కార్యకర్తల ఝలక్ మూకుమ్మడిగా కమలం గూటికి కాంగ్రెస్ శ్రేణులు  అచ్చంపేట్ - ప్రభాత సూర్యుడు  నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ పడింది. అచ్చంపేట్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణకు అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరుకు వ్యతిరేకంగా...
Read More...