Hyderabad Young Man Dead in US Shot : అమెరికాలో మరో హైదరాబాద్‌ యువకుడు మృతి

Man Died In Firing | America

On
Hyderabad Young Man Dead in US Shot : అమెరికాలో మరో హైదరాబాద్‌ యువకుడు మృతి

అమెరికాలో మరో హైదరాబాద్‌ యువకుడు మృతి
హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు
అమెరికాలో మరో హైదరాబాద్‌ యువకుడు మృతి చెందాడు. యువకుడిపై ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కేడ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన యువకుడిని హైదరాబాద్‌ నగరంలోని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్‌ హిల్స్‌ కాలనీకి చెందిన రవితేజగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమారుడి మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, 2022లో రవితేజ మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

Views: 14

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు