Category
Hollywood Movie
National - జాతీయం   Sports - స్పోర్ట్స్   Movie - సినిమా  

Harbajan Singh : నా బయోపిక్ లో విక్కీ కౌషల్ అయితే బాగుంటుంది

Harbajan Singh : నా బయోపిక్ లో విక్కీ కౌషల్ అయితే బాగుంటుంది నా కథ సినిమాగా వస్తే చూడాలని ఉంది: భజ్జీ మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ ఒకరు. తన స్పిన్‌ బౌలింగ్‌తో పాటు-, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ’టర్బనేటర్‌’గా పిలువబడే హర్భజన్‌ క్రికెట్‌ కెరియర్‌ సినిమాటిక్‌ గా ఉంటుందని...
Read More...