RabinHood : డెవిడ్ వార్నర్ కు శ్రీలీల ** పాఠాలు

నితిన్‌ సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ 

On
RabinHood : డెవిడ్ వార్నర్ కు శ్రీలీల ** పాఠాలు

నితిన్‌ సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ 

వార్నర్‌కు తెలుగు క్లాసులు చెప్పిన శ్రీలీలdavidమూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు తెలుగు క్లాసులు తీసుకున్నారు నటులు నితిన్‌, శ్రీలీల. వీరిద్దరు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మువీ మేకర్స్‌ నిర్మిస్తుంది. వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్రసాద్‌, డేవిడ్‌ వార్నర్‌, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకను ఇటీవల హైదారాబాద్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ముఖ్య అతిథిగా వచ్చి సినిమా విజయవంతం కావాలని కోరుకోవడంతో పాటు తెలుగులో మాట్లాడి అందరిని అలరించారు. అయితే డేవిడ్‌ తెలుగులో మాట్లాడటానికి నితిన్‌, శ్రీలీల ఏ విధంగా సాయం చేశారో చూపిస్తూ.. ఒక ఫన్నీ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. తెలుగు నేర్చుకుంటున్న డేవిడ్‌ వీడియోను మీరు చూసేయండి.devid warner

Views: 76

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు