Chilukuru Mandal News : చెన్నారి గూడెంలో చలివేంద్రం ప్రారంభం

చలివేంద్రంను ప్రారంభిస్తున్న ఎంపీడీవో గిరిబాబు

On
Chilukuru Mandal News : చెన్నారి గూడెంలో చలివేంద్రం ప్రారంభం

చెన్నారి గూడెంలో చలివేంద్రం ప్రారంభం

WhatsApp Image 2025-04-15 at 5.31.50 PM

చిలుకూరు (ప్రభాత సూర్యుడు) 

మండలంలోని చేన్నారి గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును మంగళవారం ఎంపీడీవో గిరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎండ తీవ్రతకు గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ చలివేంద్రములను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెలిశాల శౌరిక, పూల శ్రీనివాసరావు, మండల పంచాయతీ అధికారి నరసింహారావు, మాజీ సర్పంచ్ గంటా శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్ మాతంగి నాగేశ్వరరావు, రేషన్ డీలర్ కొవ్వూరి శ్రీనివాసరావు, మండవ అఖిల్ , గ్రామపంచాయతీ సిబ్బంది ,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 25

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు