Nalgonda News : ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి.

On
Nalgonda News : ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  134వ జయంతి.

చిలుకూరు - ప్రభాత సూర్యుడు 

మండల కేంద్రంలోని చేన్నారి గూడెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ కార్యదర్శి వెలిశాల శౌరిక పాల్గొన్నారు. IMG-20250415-WA0000ఈ సందర్భంగా ఆమె డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో దళిత సంఘాలను, దళిత నాయకులను అభినందించడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు,గ్రామ దళిత మహిళలు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్రాతి హనుమంతరావు, మాజీ సర్పంచులు కొవ్వూరు ఓబయ్య ,కమతం కొండలు , గంటా శ్రీనివాసరావు, పుట్టపాక నరసయ్య, మాజీ ఉప సర్పంచ్ మాతంగి నాగేశ్వరరావు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 18

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు